Pawan Kalyan Sri Kalahasti Tour... సీఐ అంజూ యాదవ్ పై తాడో పేడో తేల్చుకునేందుకే.. | Telugu OneIndia

2023-07-17 2,223

janasena chief pawan kalyan on today visiting in srikalahasti to settle the issue with woman ci anju yadav who had assaulted his party leader kotte sai publicly | ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు ముదురుతోంది. ఈ క్రమంలో విపక్షాల్ని టార్గెట్ చేసేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది.

#Janasena
#PawanKalyan
#CIAnjuYadav
#PawanKalyanSrikalahasthiTour
#VarahiYatra
#SriKalahastiIssue
#KotteSai
#APGovernament
#APPolitics
#APElections
#PawanKalyanLettestnewsUpdate
~PR.39~